Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఖండించిన గుడివాడ టీడీపీ, ఇది చాలా దుర్మార్గమైన చర్య అంటూ మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము
వైసీపీ బస్సు యాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారిపై రాయి విసరటం చాలా దుర్మార్గమైన చర్య
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామని గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. వైసీపీ బస్సు యాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారిపై రాయి విసరటం చాలా దుర్మార్గమైన చర్య.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదు.దాడి ఎవరు చేశారన్నది, సమగ్ర విచారణ చేపట్టి తేల్చాలన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)