YS Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్.. 24న ఉదయం వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశం, వాడివేడిగా సాగనున్న సభలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు మాజీ సీఎం .
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan). ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు మాజీ సీఎం(AP Assembly sessions). వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 24న ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో(YSRCP MLAs) జగన్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష వాయిదా.. అభ్యర్థుల విన్నపంతో ప్రభుత్వం నిర్ణయం
ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలు, వైసీపీ నేతలు టార్గెట్‌గా అక్రమ కేసులను పెడుతున్న నేపథ్యంలో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
YS Jagan to Attend AP Assembly Sessions
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)