AP Groups 2 Mains Exam Postpone: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష వాయిదా.. అభ్యర్థుల విన్నపంతో ప్రభుత్వం నిర్ణయం

ఆంధ్రప్రదేవ్‌లో రేపు జరిగే గ్రూప్స్ 2 మెయిన్ వాయిదా పడింది. పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం .

AP Groups 2 Mains Exam Postpone: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష వాయిదా.. అభ్యర్థుల విన్నపంతో ప్రభుత్వం నిర్ణయం
AP Groups 2 Mains Exam Postponed, Government Considers Candidates Request(X)

ఆంధ్రప్రదేవ్‌లో రేపు జరిగే గ్రూప్స్ 2 మెయిన్ వాయిదా పడింది. పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం(AP Groups 2 Mains Exam Postpone). దీంతో రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి(AP Group 2 Mains). ఇక ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ ఉండగా మార్చి 11న మరోసారి విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తితో స్పందించిన లోకల్ బాయ్ నాని.. ఇకపై ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయనని వెల్లడి, సజ్జనార్ హర్షం

కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

AP Groups 2 Mains Exam Postponed, Government Considers Candidates Request

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 22, 2025 03:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).