Telangana: బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్‌ఐఏ, ఖైరతాబాద్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ 18 మంది యువతులు, వీడియో ఇదిగో
బంగ్లాదేశ్ అమ్మాయిల వ్యభిచారం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది(Telangana). ఇటీవల ఖైరతాబాద్, చాదర్ ఘాట్ పరిధిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు 18 మంది యువతులు
బంగ్లాదేశ్ అమ్మాయిల వ్యభిచారం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది(Telangana). ఇటీవల ఖైరతాబాద్, చాదర్ ఘాట్ పరిధిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు 18 మంది యువతులు(Bangladesh Women ). విచారణలో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.
ముఠాలో బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులను గుర్తించారు పోలీసులు(Prostitution Racket at Khairtabad). బంగ్లాదేశ్ నుంచి భారత్ కు అక్రమంగా అమ్మాయిలను తరలించి వ్యభిచారం చేయిస్తోంది ముఠా.
కుట్ర కోణం ఏమైనా ఉందా అని లోతుగా విచారిస్తోంది ఎన్ఐఏ. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
18 Bangladesh Women Caught in Prostitution Racket at Khairtabad
బంగ్లాదేశ్ అమ్మాయిల వ్యభిచారం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement