Suryapeta:వానరాల దండయాత్ర, ఒకే ఇంటిపై 2 వేల కోతులు, రెండు గంటల పాటు రణరంగం, స్థానికుల భయాందోళన
ఇళ్లపై చేరాయి సుమారు 2 వేల కోతులు. రెండు గంటల పాటు రణరంగం సృష్టించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.
సూర్యాపేట జిల్లా నూతనకల్(భగత్‌సింగ్ నగర్)లో వానరాలు దండయాత్ర చేశాయి. ఇళ్లపై చేరాయి సుమారు 2 వేల కోతులు. రెండు గంటల పాటు రణరంగం సృష్టించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. భారీ వర్షాలు వాగులో చిక్కుకున్న కారు, రక్షించిన స్థానికులు..వీడియో ఇదిగో
Here's Video:
వానర దండయాత్ర..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)