Medchal Shocker: మేడ్చల్‌లో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి చంపిన వైనం, పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మేడ్చల్(Medchal) జిల్లా మునీరాబాద్ సమీపంలో 25 ఏళ్ల యువతి(Women Murder)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మేడ్చల్(Medchal) జిల్లా మునీరాబాద్ సమీపంలో 25 ఏళ్ల యువతి(Women Murder)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తలపై బండరాళ్లతో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(Medchal Police) వివరాలు సేకరిస్తున్నారు.
అలాగే హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. లాలాగూడలోని కట్టెలమండి ప్రాంతంలో తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణ (32)ను మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్ గౌడ్ (25), ఉదయ్ కిరణ్ (22)లు తమ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని కృష్ణను చితకబాదారు. దారుణం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని దారిన పోతున్న యువకుడిని మద్యం మత్తులో చితకబాదిన ముగ్గురు యువకులు, ఆరు రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు
25 Year Old Woman Brutally Murdered in Medchal District
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)