Book Fair End Today: నేటితో ముగియనున్న బుక్ ఫెయిర్.. నిన్న ఆదివారం భారీగా తరలివచ్చిన పుస్తక ప్రియులు
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది.
Hyderabad, Feb 19: హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్ స్టేడియంలో (NTR Stadium) కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. ఆదివారం కావడంతో పుస్తకప్రియులు భారీగా తరలివచ్చారు. స్టాల్స్ కలియతిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. విభిన్న రకాల పుస్తకాలు అందుబాటులో ఉండటంతో పుస్తక ప్రేమికులతో స్టాల్స్ అన్నీ సందడిగా మారాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)