MP K. Keshavarao: బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే. కేశవరావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు..
బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే. కేశవ రావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు. ఫోర్జరీ సంతకాలతో ఎన్అర్ఐ మహిళకు చెందిన స్థలం కబ్జా చేశారని ఆరోపణలు. ఎంపీ కేకే కుమారులు విప్లవ్ కుమార్, వేంకటేశ్వర రావు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే. కేశవ రావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు. ఫోర్జరీ సంతకాలతో ఎన్అర్ఐ మహిళకు చెందిన స్థలం కబ్జా చేశారని ఆరోపణలు. ఎంపీ కేకే కుమారులు విప్లవ్ కుమార్, వేంకటేశ్వర రావు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. నెల క్రితమే కేసు నమోదు కాగా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డ పోలీసులు.
Tags
brs mp dr k keshava rao
brs mp k keshava rao
k kesava rao
k keshava rao speech
k keshavarao about polling
k keshavarao cast his vote
k keshavarao speech
K. Keshava Rao
kancherla keshava rao
keshava rao
keshava rao speech
keshava rao trs
MP K Keshava Rao
mp k keshavarao
mp keshava rao
mp keshava rao speech
TRS MP Dr K Keshava Rao
trs mp k keshava rao
trs mp k keshavarao
trs mp keshava rao
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Advertisement
Advertisement
Advertisement