Khammam: చేపల వేటకు వెళ్లి మోరీలో ఇరుక్కుపోయిన వ్యక్తి, , ఖమ్మం జిల్లా మధిరలో ఘటన..జేసీబీ సాయంతో సహాయక చర్యలు..వీడియో ఇదిగో

చేపల వేటకు వెళ్లి మోరీలో ఇరుక్కుపోయాడు ఓ వ్యక్తి. ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిపురం టోల్గేట్ సమీపంలో ఓ వ్యక్తి చేపలు వేటకు వెళ్లి అక్కడ ఉన్న మోరీలు ఇరుక్కుపోయాడు. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి వెంటనే జెసిపి సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

a-man-who-goes-fishing-and-gets-stuck-in-drainage-at-khammam-district(video grab)

చేపల వేటకు వెళ్లి మోరీలో ఇరుక్కుపోయాడు ఓ వ్యక్తి. ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిపురం టోల్గేట్ సమీపంలో ఓ వ్యక్తి చేపలు వేటకు వెళ్లి అక్కడ ఉన్న మోరీలు ఇరుక్కుపోయాడు. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి వెంటనే జెసిపి సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.  రోడ్డుపై పడ్డ ఆయిల్.. బైకులు స్కిడ్ అయి 60 మందికి గాయాలు..నాగారం రోడ్డుపై ఘటన, వీడియో ఇదిగో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement