Anand Mahindra Dance With Ram Charan: రాంచరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్పులు వేసిన మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర‌ ఇద్దరు క‌లిసి నాటు నాటు పాటకు స్టెప్స్ వేశారు. హైద‌రాబాద్ లో నేడు వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా – ఈ రేసు జ‌రిగింది.

(Image: Twitter)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర‌ ఇద్దరు క‌లిసి నాటు నాటు పాటకు స్టెప్స్ వేశారు. హైద‌రాబాద్ లో నేడు వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా – ఈ రేసు జ‌రిగింది. ఈ సందర్భంగా మహీంద్రా రేసింగ్ టీమ్ యాజ‌మాని ఆనంద్ మహీంద్ర, రామ్ చరణ్‌తో క‌లిసి నాటు నాటు స్టెప్పులు వేసి అల‌రించారు. హైద‌రాబాద్ ఫార్ములా – ఈ రేసుకు వెళ్లడం వ‌ల్ల.. రేసుతో పాటు బోన‌స్‌గా రామ్ చరణ్ దగ్గ‌ర నాటు నాటు స్టెప్ నేర్చుకున్నాను. థ్యాంక్యూ రామ్ చరణ్ ఆస్కార్ కోసం గుడ్ ల‌క్” అని మహీంద్ర ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement