Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు..కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదుతో నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు, పలె సెక్షన్ల కింద కేసు నమోదు

బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషా(Shekhar Basha)పై నార్సింగి పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు కొరియోగ్రాఫర్ షష్టి వర్మ.

Another case registered against Bigg Boss fame Shekhar Basha(X)

బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషా(Shekhar Basha)పై నార్సింగి పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు కొరియోగ్రాఫర్ షష్టి వర్మ. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై గతంలో ఫిర్యాదు చేశారు షష్టి వర్మ.

జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తి కాల్ రికార్డు లీక్ చేశాడని షష్టి వర్మ(Choreographer Shashti Varma) ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడుతున్నాడని ఆరోపణలు... BNS యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు పోలీసులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు..వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనం, వీడియో ఇదిగో

మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు , కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రాఘవేంద్రరావుకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

 Another case registered against Bigg Boss fame Shekhar Basha 

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement