Mohan Babu: మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్..తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని మేజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్. తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.
మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్. తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు.
వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు. కొన్ని రోజులుగా తిరుపతిలో మోహన్ బాబు ఉంటుండగా జల్‌పల్లిలో నివాసం ఉంటున్నారు మంచు మనోజ్.
మంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. వరుస ట్వీట్లతో మంచు మనోజ్...పరోక్షంగా విష్ణును టార్గెట్ చేశారు. మన వ్యవహారంలోకి ఆడవాళ్ళు, నాన్న, సిబ్బంది ని లగకుండా ఇద్దరమే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు విష్ణు. నువ్వు ఎంత మందినైనా తెచ్చుకో నేను మాత్రం ఒంటరిగా వస్తానని పేర్కొన్నాడు విష్ణు. కొనసాగుతున్న మంచు బ్రదర్స్ ట్వీట్ వార్.. సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందన్న మంచు మనోజ్,ఒంటరిగానే వస్తా వరుస ట్వీట్లు
Another twist in Manchu family, Mohan Babu complains to the District Magistrate
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)