Balapur Murder Case: తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే స్నేహితుడిని చంపేశాడు, బాలాపూర్ హత్యకేసు వివరాలను వెల్లడించిన పోలీసులు, వీడియో ఇదిగో..

బాలాపూర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే కారణంతో ప్రశాంత్‌ను నిందితుడు చంపేశాడని పోలీసులు తెలిపారు. బాలాపూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశాంత్(24) తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడని కక్ష పెంచుకున్న మాధవ యాదవ్.. ఆరుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడని హైదరాబాద్ పోలీసులకు మీడియాకు తెలిపారు.

Hyderabad Police Reveals He killed his friend due to chatting with his girlfriend

బాలాపూర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే కారణంతో ప్రశాంత్‌ను నిందితుడు చంపేశాడని పోలీసులు తెలిపారు. బాలాపూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశాంత్(24) తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడని కక్ష పెంచుకున్న మాధవ యాదవ్.. ఆరుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడని హైదరాబాద్ పోలీసులకు మీడియాకు తెలిపారు. హత్య తర్వాత పరారైన వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.హత్య చేసిన వారికి గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరీక్ష రాసిన తరువాత నలుగురు స్నేహితుల మధ్య వాగ్వాదం జరగగా ప్రశాంత్ స్నేహితుల్లో ఒకరు ప్రశాంత్​పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దాడి జరిగిన ప్రదేశాన్ని మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి పరిశీలించారు.  షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now