Pocharam Vs Ravinder Reddy: పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అవాక్కయిన పోలీసులు..వీడియో

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బాన్సువాడ - వర్ని పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు, నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Banswada Congress workers beaten up in the police station

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బాన్సువాడ - వర్ని పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు, నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓరేయ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతానని కౌశిక్ మరోసారి సవాల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now