CM KCR Writes to PM Modi: చట్ట సభల్లో మహిళలు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) లేఖ రాశారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) లేఖ రాశారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బేగంపేటలోని ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీలు, మహిళలకు చట్టసభల్లో 33శాతం బిల్లు కోసం పోరాడాలని నిర్ణయించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)