Telangana Elections 2024: హైదరాబాద్‌కు రాజాసింగ్, పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌లు వీరే

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Union Minister G. Kishan Reddy (Photo Credit: ANI)

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇంఛార్జ్‌లు వీరే..

►హైదరాబాద్- రాజసింగ్

►సికింద్రాబాద్- లక్ష్మణ్

►చేవెళ్ల- ఎమ్మెల్సీ వెంకట్ నారాయణ రెడ్డి

►మల్కాజిగిరి- పైడి రాకేష్ రెడ్డి

►అదిలాబాద్‌- పాయాల్ శంకర్

►పెద్దపల్లి- రామారావు పటేల్

►కరీంనగర్‌- ధన్ పాల్ సూర్యనారాయణ

►నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి

►జహీరాబాద్‌- వెంకట రమణ రెడ్డి

►మెదక్- పాల్వాయి హరీష్

►మహబూబ్ నగర్- రామచందర్ రావు

►నాగర్ కర్నూలు- మాగం రంగారెడ్డి

►నల్గొండ- చింతల రామచంద్రారెడ్డి

►భువనగిరి - NVSS ప్రభాకర్

►వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి

►మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు

►ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి

Here's BJP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now