BJP Workers Protest Against MP Arvind: ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకపక్ష నిర్ణయంపై భగ్గుమన్న బీజేపీ క్యాడర్, ఆందోళనకు దిగిన నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు
తెలంగాణలో గందరగోళంగా రాష్ట్ర బీజేపీ పరిస్థితి తయారైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ బీజేపీ నేతల ఆందోళన చేపట్టారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగిన నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు.

ఎంపీ అర్వింద్ ఏకపక్ష నిర్ణయాలపై భగ్గుమన్న క్యాడర్. 13మండలాల అధ్యక్షులను మార్చారని మండిపడుతోన్న బీజేపీ కార్యకర్తలు.
నిజామాబాద్ పార్లమెంట్లో సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపీ అర్వింద్ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం.
బీజేపీ కార్యాలయంలో ఆందోళనకు దిగిన ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)