PM Modi In Telangana: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. కాంగ్రెస్‌కు వేసిన ప్రతి ఓటు BRSకే వెళ్తుంది - ప్రధాని మోడీ

నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi (Photo-ANI)

నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్‌ది సుల్తాన్‌ తరహా పాలన, బీఆర్‌ఎస్‌ది నిజాం తరహా పాలన.. నమ్మకద్రోహం తప్ప బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ భవిష్యత్ గురించి చింతలేదు.. ప్రజలను కలవని సీఎం, సెక్రటేరియట్‌కు రాని సీఎం అవసరమా.. నిర్మల్‌లో బొమ్మల పరిశ్రమను బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదన్నారు. అలాగే. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. కాంగ్రెస్‌కు వేసిన ప్రతి ఓటు బీఆర్ఎస్ కే వెళ్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

PM Modi (Photo-ANI)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement