KTR Vs Ponguleti: ఎఫ్‌టీఎల్‌లోనే పొంగులేటి ఫాంహౌజ్‌, ముందు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కూలగొట్టాకే ప్రజల దగ్గరికి వెళ్లాలని కేటీఆర్ డిమాండ్

నా ఇల్లు బఫర్ జోన్లో ఉన్నా, FTLలో ఉన్నా వెంటనే కూలగొట్టండని హైడ్రాకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొంగులేటి. దీనిపై స్పందించిన కేటీఆర్..పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయన్నారు.

BRS KTR Challange to Hydra Minister Ponguleti House in FTL

తెలంగాణలో అక్రమకట్టడాల కూల్చివేత రగడ కొనసాగుతూనే ఉంది. నా ఇల్లు బఫర్ జోన్లో ఉన్నా, FTLలో ఉన్నా వెంటనే కూలగొట్టండని హైడ్రాకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొంగులేటి. దీనిపై స్పందించిన కేటీఆర్..పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయన్నారు.

హైడ్రా ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, V6 వివేక్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిల అక్రమ కట్టడాలను కూల్చి, ఆ తర్వాత సామాన్య ప్రజల కట్టడాల దగ్గరికి వెళ్లాలని డిమాండ్ చేశారు.  వరంగల్ కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాలు, కొండా వర్సెస్ సారయ్య, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సారయ్యకు కొండా సవాల్

Here's Video:

పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)