Karimnagar: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తప్పిన ప్రమాదం, ఇందిరాగాంధీకి నివాళి అర్పిస్తూ గద్దె కూలడంతో కిందపడ్డ ఎమ్మెల్యే...వీడియో

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ - ఇంధిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ పూలమాల వేసే క్రమంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒకసారిగా కిందపడ్డారు మేడిపల్లి సత్యం. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.

Choppadandi Mla medipally Sathyam Narrowly Escaped From Accident(video grab)

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ - ఇంధిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ పూలమాల వేసే క్రమంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒకసారిగా కిందపడ్డారు మేడిపల్లి సత్యం. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఎస్‌ఐ వేధింపులతో పోలీస్ స్టేషన్‌లోనే యువకుడి ఆత్మహత్యయత్నం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్, వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆస్పత్రికి తరలింపు, వీడియో 

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement