CID Notices To Somesh Kumar: రూ.1400 కోట్ల కుంభకోణం..మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసుల నోటీసులు
వాణిజ్య పన్నుల శాఖ కుంభోకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రూ. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. సోమేశ్ కుమార్‌తో పాటు వాణిజ్య పన్నలు శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం, ప్రసాద్‌లకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కుంభోకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రూ. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. సోమేశ్ కుమార్‌తో పాటు వాణిజ్య పన్నలు శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం, ప్రసాద్‌లకు నోటీసులు జారీ చేసింది సీఐడీ. కేటీఆర్ వర్సెస్ రేవంత్..నాడు రాళ్లతో కొట్టి చంపండని..ఇప్పుడు చేస్తుంది ఏంటి?, రేవంత్ పాత వీడియో వైరల్
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)