CM KCR On Revanth Reddy: రేవంత్ రెడ్డి కాదు..పిచ్చి కుక్క..రైఫిల్ రెడ్డి..ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు - చేర్యాల సభలో సీఎం కేసీఆర్ ఫైర్
చేర్యాల సభలో రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్. ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు. ఉద్యమ సమయంలో రైఫిల్ పట్టుకొని తిరిగాడు. అందుకే ఆయనకు రైఫిల్‌రెడ్డి అని పేరు పెట్టాం.
చేర్యాల సభలో రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్. ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు. ఉద్యమ సమయంలో రైఫిల్ పట్టుకొని తిరిగాడు. అందుకే ఆయనకు రైఫిల్‌రెడ్డి అని పేరు పెట్టాం. వాళ్ల పార్టీ నేతలే ఆయన్ని రైఫిల్ రెడ్డి అని పిలిచారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.2వేలు పెన్షన్ ఇస్తే ముక్కు నేలకు రాస్తా. కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడొచ్చి రూ.4వేల పెన్షన్ ఇస్తామంటే నమ్ముతారా.? -సీఎం కేసీఆర్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)