Addanki Dayakar: కేటీఆర్‌వి పొలిటికల్ డ్రామాలు, అధికారం కోసం ఇంతగా దిగజారాలా అని మండిపడ్డ అద్దంకి దయాకర్, తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని కామెంట్
కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆపాలని...దాడులు చేయించింది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికే రైతుల పేరు మీద పరామర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆపాలని...దాడులు చేయించింది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికే రైతుల పేరు మీద పరామర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
చెప్పినట్లుగానే రైతుల మీద ప్రభుత్వం ఏ కేసులు పెట్టలేదని...మీ రౌడీ మూకలు, దాడులకు ఉసిగొల్పిన వారి మీదే కేసులు పెట్టడం జరిగిందన్నారు. అధికారం కోసం పాకులాడడం, మరింత దిగజారడం మంచి పద్దతి కాదు అని...అధికారుల మీద దాడులు చేయించిన మీ వల్ల తెలంగాణ సమాజం తల దించుకునే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడు...రూ.14 కోట్లు ఇవ్వాలని బాధితుడు నరసింహరెడ్డి ఆరోపణ, బంధువని నమ్మితే నిండా ముంచేశాడని మండిపాటు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)