Hoardings Against KCR: కేసీఆర్‌, కేటీఆర్‌లే టార్గెట్‌గా కాంగ్రెస్ నేతల హోర్డింగ్‌లు.. ENO వాడండి అంటూ గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లెక్సీల ఏర్పాటు

దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Congress Leaders Put Up ENO Hoardings on Targeting KCR and KTR(X)

దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) - కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్దం నెలకొంది.

దీంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ వ్యాప్తంగా ENO హోర్డింగ్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. రూ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా ? అయితే ENO వాడండి అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో

హోర్డింగ్లు ఏర్పాటు చేయగా ఇది చర్చనీయాంశంగా మారింది.

దావోస్‌లో అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు (Amazon Web services to invest Rs 60,000 crore) అమెజాన్‌ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది.   హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్, భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం 

Congress Leaders Put Up ENO Hoardings on Targeting KCR and KTR

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Share Now
Advertisement