Mohammed Siraj As Telangana DSP: క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు, నియామక పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్ రెడ్డి
హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలు అందించారు డీజీపీ జితేందర్ రెడ్డి . ఇప్పటికే సిరాజ్ కు గ్రూప్ 1 పోస్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలు అందించారు డీజీపీ జితేందర్ రెడ్డి . ఇప్పటికే సిరాజ్ కు గ్రూప్ 1 పోస్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ చేరుకున్న టీమిండియా, బంగ్లాతో మూడో టీ20కి ఆతిథ్యం ఇవ్వనున్న ఉప్పల్ క్రికెట్ స్టేడియం
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)