Cyber Crime: అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని తమ్ముడి ఖాతాలో డబ్బు మాయం, నిజామాబాద్ జిల్లాలో ఘటన

అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని నమ్మించి...తమ్ముడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు కోట్టేశారు కేటుగాళ్లు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో ఈ ఘటన జరిగింది. తమ్ముడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 94 వేలు మాయం చేశారు సైబర్ నేరగాళ్ళు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Cyber crime at Nizamabad, Rs. 94 thousand were destroyed by cyber criminals

అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని నమ్మించి...తమ్ముడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు కోట్టేశారు కేటుగాళ్లు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో ఈ ఘటన జరిగింది.

తమ్ముడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 94 వేలు మాయం చేశారు సైబర్ నేరగాళ్ళు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని తమ్ముడి ఖాతాలో డబ్బు మాయం, నిజామాబాద్ జిల్లాలో ఘటన

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement