Lord Ganesh Idol With Bamboo: వెదురు బొంగుతో వినాయకుడు, తయారు చేసిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు

పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ వెదురుతో వినాయకుడి ప్రతిమను తయారు చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం చాలా రోజులుగా కష్టపడ్డానని చెప్పారు.

Eco-friendly Ganesh idol made with bamboo at Jagtial district Telangana

తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ఊరే నర్సయ్య వెదురు బొంగుతో వినాయకుడిని తయారు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ వెదురుతో వినాయకుడి ప్రతిమను తయారు చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం చాలా రోజులుగా కష్టపడ్డానని చెప్పారు. పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)