Telangana Shocker: ఆస్తి కోసం బామ్మర్దిని హత్య చేయించిన బావ, రూ.10 లక్షలతో సుపారీ డీల్, ఆలస్యంగా వెలుగులోకి ఘటన
బావ శ్రీకాంత్‌తో కలిసి హాస్టల్‌లో ఉన్నారు యశ్వంత్.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఈనెల 1న యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. బావ శ్రీకాంత్‌తో కలిసి హాస్టల్‌లో ఉన్నారు యశ్వంత్. అయితే అప్పుల పాలు కావడంతో సుపారీ ఇచ్చి మరి శ్రీకాంత్‌ను హత్య చేయించారు. ఆ తర్వాత ఉరి వేసుకున్నాడని చిత్రీకరించగా కొడుకు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి. దీంతో పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)