Telangana Shocker: గంజాయి మత్తులో సీఐ కొడుకు వీరంగం, రోడ్డుపై మూత్రం పొయవద్దని చెప్పినందుకు ఓ డ్రైవర్‌పై దాడి, వీడియో వైరల్‌

గంజాయి మత్తులో సిద్దిపేట AR CI పూర్ణ చందర్ కొడుకు హర్ష వీరంగం సృష్టించాడు. వరంగల్ జిల్లా కాజీపేట చౌరస్తాలో రోడ్డు మీద మూత్రం పొయ్యకని చెప్పిన కారు డ్రైవర్ మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. సీఐ కొడుకుతో పాటు స్నేహితులు కూడా గంజాయి తీసుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Ganja Effect, Siddipet AR CI Purna Chander's son Harsha attack on Driver, video goes viral

Warangal, Aug 13:  గంజాయి మత్తులో సిద్దిపేట AR CI పూర్ణ చందర్ కొడుకు హర్ష వీరంగం సృష్టించాడు. వరంగల్ జిల్లా కాజీపేట చౌరస్తాలో రోడ్డు మీద మూత్రం పొయ్యకని చెప్పిన కారు డ్రైవర్ మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. సీఐ కొడుకుతో పాటు స్నేహితులు కూడా గంజాయి తీసుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ధరణిలో మార్పులు చేసేందుకు రూ.8 లక్షలు డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement