Godavari at Bhadrachalam: భద్రాచలంలో ప్రమాద స్థాయిలో గోదావరి, 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం, రాకపోకలు బంద్

భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 54.3 అడు‌గు‌లకు చేరు‌కుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధి‌కా‌రులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

Godavari River

భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 54.3 అడు‌గు‌లకు చేరు‌కుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధి‌కా‌రులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,92,679 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. కాగా గోదా‌వరి నీటిమట్టం పెరు‌గు‌తుం‌డ‌టంతో భద్రా‌చలం, పిన‌పాక నియో‌జ‌క‌వ‌ర్గా‌ల్లోని పలుమండ‌లాలు అనేక గ్రామాలు జల‌ది‌గ్బం‌ధంలో చిక్కు‌కు‌న్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement