Good news for Metro Passengers: ఉగాది పర్వదినాన హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచి 3 ఆఫర్లు అందుబాటులోకి.. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు
తెలుగు సంవత్సరం క్రోధి నామసంవత్సర ఉగాది పండుగ రోజు హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Hyderabad, Apr 9: తెలుగు సంవత్సరం క్రోధి నామసంవత్సర ఉగాది (Ugadi Festival) పండుగ రోజు హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో (L&T Metro) అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రయాణికుల కోసం 3 ఆఫర్లు 6 నెలల పాటు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్‌లను మెట్రో ప్రయాణికులు ఈ నెల 9 నుంచే వినియోగించుకోవచ్చని తెలిపారు.
IPL 2024 CSK vs KKR: కోల్ కతా నైట్ రైడర్స్ విజయాలకు చెక్ పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్...
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement