Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం.. కొట్టుకుపోయిన హుస్సేన్‌సాగర్‌లోని భాగమతి బోటు.. 40 మంది ప్రయాణికులు సురక్షితం

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, బషీరాబాద్‌, ఓయూ, నాచారం, కొండాపూర్‌, మణికొండ సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షం నీరు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌..

Representational Picture

>> హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, బషీరాబాద్‌, ఓయూ, నాచారం, కొండాపూర్‌, మణికొండ సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షం నీరు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌..

>> ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు.. కొట్టుకుపోయిన హుస్సేన్‌సాగర్‌లోని భాగమతి బోటు.. అందులో ఉన్న 40 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సిబ్బంది

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement