Accident in Hyderabad: ట్యాంకర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మృతి.. హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన
హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి బయటకు వచ్చారు.
Hyderabad, July 20: హైదరాబాద్ (Hyderabad) లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు (Students) టీ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి బయటకు వచ్చారు. కారులో ప్రయాణిస్తున్నారు. మార్గంమధ్యలో దుండిగల్ ఎగ్జిట్ నంబర్ - 5 సమీపంలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ను ప్రమాదవశాత్తూ ఈ కారు ఢీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న అక్షయ్ తో పాటు అస్మిత్, హరి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement