Hyderabad Car Fire: వీడియో ఇదిగో, దిల్‌సుఖ్‌నగర్ వద్ద కదులుతున్న కారులో మంటలు, తృటిలో తప్పించుకున్న డ్రైవర్, అందులో ప్రయాణికులు

ఇంజన్ నుండి మంటలు రావడంతో డ్రైవర్, ప్రయాణికులు తప్పించుకోగలిగారు.

Passengers Escape Unharmed As Moving Vehicle Goes Up in Flames on Chaderghat to Dilsukhnagar Road

గత రాత్రి హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ నుండి దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. ఇంజన్ నుండి మంటలు రావడంతో డ్రైవర్, ప్రయాణికులు తప్పించుకోగలిగారు. స్థానికులు మంటలను ఆర్పివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, హోండా అమేజ్ కారు గుద్దితే విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన థార్ వాహనం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాలిక

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)