Hyderabad City Police: సర్కారు వారి పాటని వాడేస్తున్న హైదరాబాద్ సిటీ పోలీసులు, మహేష్ బాబు రౌడీకి హెల్మెట్ పెట్టే సీన్‌ని కట్ చేసి ట్విట్టర్లో పోస్ట్

సర్కారు ట్రైలర్ లో ఫైట్ చేస్తూ విలన్ గ్యాంగ్ లో ఒకరికి హెల్మెట్ పెట్టే సీన్ ని కట్ చేసి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రమోషన్ కి వాడుతున్నారు. మహేష్ బాబు హెల్మెట్ పెట్టే షాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి, సేఫ్టీ ఫస్ట్ అంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రమోట్ చేస్తున్నారు

Hyderabad City traffic police used sarkaru vaari paata trailer

సర్కారు ట్రైలర్ లో ఫైట్ చేస్తూ విలన్ గ్యాంగ్ లో ఒకరికి హెల్మెట్ పెట్టే సీన్ ని కట్ చేసి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రమోషన్ కి వాడుతున్నారు. మహేష్ బాబు హెల్మెట్ పెట్టే షాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి, సేఫ్టీ ఫస్ట్ అంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రమోట్ చేస్తున్నారు. గతంలో కూడా సినిమాలలోని కొన్ని సన్నివేశాలని వాడుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటూ ప్రమోట్ చేశారు పోలీసులు. దీంతో నెటిజన్లు మరోసారి పోలీసులని అభినందిస్తూ ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now