Hyderabad: లంచాలతో పాటు యువతులతో కానిస్టేబుళ్ల రాసలీలలు, ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు వేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌ మధురానగర్ పీఎస్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలనుండి నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయడంతో అక్కడి యువతులతో ఖాకీలు రాసలీలు కొనసాగించారు.

Hyderabad CP Kottakota Srinivas Reddy suspended three constables from Maduranagar PS

హైదరాబాద్‌ మధురానగర్ పీఎస్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలనుండి నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయడంతో అక్కడి యువతులతో ఖాకీలు రాసలీలు కొనసాగించారు.

ఇందుకు సంబంధించి ఫిర్యాదులు రాగా విచారణ చేపట్టారు సీపీ.

స్పా సెంటర్ లోకి ముగ్గురు కానిసేబుళ్లు, ఓ హోంగార్డ్ వెళ్లొచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు.  శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం, గదిలో రహస్య సీసీ కెమెరా, ఏకాంత వీడియోలతో బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట..బయటపడ్డ సంచలన నిజం..వీడియో

Here's Tweet:

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement