Hyderabad: సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా, భారీగా ట్రాఫిక్ జామ్, వీడియో ఇదిగో..

సికింద్రాబాద్ సమీపంలోని రైల్ నిలయం మార్గమధ్యలో డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్‌లోని వందల లీటర్ల డీజిల్ అంతా నేల పాలయ్యింది.దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఇంధనం మీద నుంచి వెళితే ఏదైనా ప్రమాదం జరగొచ్చని జంకుతున్నారు

Diesel tanker overturned on the stretch between Secunderabad- Mettuguda towards Rail Nilayam

సికింద్రాబాద్ సమీపంలోని రైల్ నిలయం మార్గమధ్యలో డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్‌లోని వందల లీటర్ల డీజిల్ అంతా నేల పాలయ్యింది.దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఇంధనం మీద నుంచి వెళితే ఏదైనా ప్రమాదం జరగొచ్చని జంకుతున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది సికింద్రాబాద్ -మెట్టుగూడ మార్గంలో ట్రాఫిక్‌ను అదుపు చేస్తున్నారు. కొందరినీ దారి మళ్లింపు చేస్తుండగా.. లారీ బోల్తా పడిన చోట బ్యారీకేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆమార్గంలో ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం...ఆర్‌కే టెంట్ హౌస్‌లో చెలరేగిన మంటలు..లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా...వీడియో

 Diesel tanker overturned on the stretch between Secunderabad- Mettuguda towards Rail Nilayam

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement