Bus Caught Fire Video: వీడియో ఇదిగో, జగద్గిరిగుట్ట వద్ద ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు

కాగా బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.

Bus Caught Fire Video (photo-Video Grab)

హైదరాబాద్ - షాపూర్ నగర్ నుంచి జగద్గిరిగుట్ట వెళ్లే దారిలో ఆగి ఉన్న ప్రైవేట్ బస్సులో నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)