Hyderabad: దారుణం, రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిలబెట్టిన పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం
ఎల్బీనగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులని యాజమాన్యం బయట నిలబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని కోరారు
ఎల్బీనగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులని యాజమాన్యం బయట నిలబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని కోరారు. అయితే పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం తో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో స్కూల్ లో ఫర్నిచర్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ లో మరో లొల్లి మొదలైంది. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు సర్కార్ ఈ ఏడాది స్పెషల్ పర్మిషనన్ ఇచ్చినా, ఆయా కాలేజీలు మాత్రం గుర్తింపు కోసం ఇంటర్ బోర్డుకు అప్లై చేసుకోవడం లేదు. దీనికి ఇంటర్ బోర్డు వేసిన ఫైనే కారణం. కాలేజీలు, స్టూడెంట్లపై వేసిన ఫైన్ ను ఎత్తివేయాలని మేనేజ్మెంట్లు పట్టుబడుతుండగా.. నిబంధనల ప్రకారం ఫైన్ కట్టాల్సిందేనని ఇంటర్ బోర్డు తేల్చిచెబుతున్నది.
రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిలబెట్టిన స్కూలు యాజమాన్యం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)