Ganesh Visarjan 2024: చార్మినార్ వద్ద బురఖాతో యువతి, అసలు నిజం ఇదిగో, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి చార్మినార్ వద్దకు వచ్చిన హిందూ అమ్మాయి
మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యాపించిన విద్వేషానికి గురైన యువతి, యువకుడును హైదరాబాద్ పోలీసులు రక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక హిందూ అమ్మాయి చార్మినార్ వద్దకు వచ్చింది, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి హిందూ అబ్బాయితో కలిసి వచ్చింది
మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యాపించిన విద్వేషానికి గురైన యువతి, యువకుడును హైదరాబాద్ పోలీసులు రక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక హిందూ అమ్మాయి చార్మినార్ వద్దకు వచ్చింది, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి హిందూ అబ్బాయితో కలిసి వచ్చింది. అయితే కొంతమంది ముస్లిం అబ్బాయిలు అతను ముస్లిం అమ్మాయి అని భావించి ఆ అబ్బాయిని కొట్టారు.వారి బారీ నుండి పోలీసులు వారిని రక్షించారు.
నిన్న చార్మినార్ వద్ద బురఖా ధరించిన యువతి కలకలం సృష్టించిన సంగతి విదితమే. బురఖా ధరించి ప్రియుడితో కలిసి చార్మినార్ వద్ద యువతి స్థానికులకు కనిపించిందంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువతిని గుర్తించి స్థానిక ముస్లిం యువకులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement