RTC Driver Attacked Passenger: బస్సులు రావట్లేదని అడిగినందుకు ప్రయాణికుడిని చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్, వీడియో ఇదిగో..

షాద్ నగర్ పట్టణం నుండి హైదరాబాద్ వెళ్ళడానికి రెండు గంటలుగా ఎదురుచూస్తున్నా బస్సులు రావట్లేదని ఓ ప్రయాణికుడు ప్రయాణికుడు ప్రశ్నించగా ఆర్టీసీ డ్రైవర్ దారుణంగా అతనిపై దాడికి తెగబడ్డాడు

Hyderabad: RTC driver attacked the passenger for asking about the absence of buses to go to Hyderabad

హైదరాబాద్ పోవడానికి బస్సులు రావట్లేదని అడిగినందుకు ప్రయాణికుడి మీద దాడి చేసిన ఆర్టీసీ డ్రైవర్.  షాద్ నగర్ పట్టణం నుండి హైదరాబాద్ వెళ్ళడానికి రెండు గంటలుగా ఎదురుచూస్తున్నా బస్సులు రావట్లేదని ఓ ప్రయాణికుడు ప్రయాణికుడు ప్రశ్నించగా ఆర్టీసీ డ్రైవర్ దారుణంగా అతనిపై దాడికి తెగబడ్డాడు. తోటి ప్రయాణికులు కలుగజేసుకొని వారించడంతో ఆగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  అయ్యో పాపం, కరెంట్ షాక్ కొట్టి ఎలక్ట్రీషియన్ మృతి, 4 గంటలు పాటు స్తంభం మీదనే మృతదేహం

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం