Hyderabad Shocker: దారుణం, ఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టేసి ఘోరంగా హింసించిన భార్య, ఘట్కేసర్ పరిధిలో ఘటన

మేడ్చల్ - ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉండే భార్యాభర్తలు పత్తి కృష్ణ(50), భారతి (45) మధ్య రెండు ఫ్లాట్ల విషయంలో గొడవ జరిగింది.భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా, కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య మూడు రోజుల క్రితం పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది.

wife chains her husband for property

మేడ్చల్ - ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉండే భార్యాభర్తలు పత్తి కృష్ణ(50), భారతి (45) మధ్య రెండు ఫ్లాట్ల విషయంలో గొడవ జరిగింది.భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా, కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య మూడు రోజుల క్రితం పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి కృష్ణను విముక్తి చేయగా, 3 రోజుల నుండి తనను కొడుతూ బాధలు పెట్టారని పోలీసుల ముందు ఏడ్చాడు. కొడుకు చేసిన పనికి తల్లిపై దారుణం, అమ్మాయిని లేపుకుపోయాడని అబ్బాయి తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టివేసి కొట్టిన అమ్మాయి తరపు బంధువులు

Here's News

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement