Hydra Commissioner Ranganath: లోటస్ పాండ్‌కు హైడ్రా నోటీసులపై స్పందించిన రంగనాథ్, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి
జగన్ కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. జగన్‌కు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.
వైఎస్ జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు అంటూ వస్తున్న ఫేక్ న్యూస్ పై వివరణ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జగన్ కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. జగన్‌కు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.
జగన్ హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారామని దానిని ఎవరూ నమ్మొదని సూచించారు. హైడ్రా ఇట్లాంటి నోటీసులు ఇవ్వదని అక్రమం అని నిర్ధారించుకుంటే నేరుగా వెళ్లి కూల్చేస్తుంది అన్నారు.
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)