Telangana Assembly Elections 2023: రైతుబంధు పుట్టించిందే నేను..24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం - కేసీఆర్
తెలంగాణ వచ్చిందే రాష్ట్ర హక్కుల కోసం.. దళితుల బాగు కోసం దళితబంధును తీసుకొచ్చాం.. పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ పెట్టాలి.. గతంలో రైతులు అప్పు కట్టకపోతే తలుపులు తీసుకెళ్లేవారు.. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్..24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం అని పేర్కొన్నారు.
బూర్గంపాడులో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రావడం, పోవడం సహజం.. ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణితి రాలేదు.. అభ్యర్థుల్లో ఎవరు మంచి చేస్తారన్నదని ఆలోచించాలి.. విచక్షణతో ఓటు వేయాలి.. తెలంగాణ వచ్చిందే రాష్ట్ర హక్కుల కోసం.. దళితుల బాగు కోసం దళితబంధును తీసుకొచ్చాం.. పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ పెట్టాలి.. గతంలో రైతులు అప్పు కట్టకపోతే తలుపులు తీసుకెళ్లేవారు.. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్..24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం అని పేర్కొన్నారు.
If Telangana gets a double road, Andhra Pradesh gets a single road - CM KCR
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
MLC Candidates: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Advertisement
Advertisement
Advertisement