Warangal : వరంగల్‌లో ప్రేమ వివాహం చేసుకున్న యువ జంట కావ్య - రంజిత్ కు సహకరించిన స్నేహితుల ఇళ్లపై పెట్రోల్ పోసి తగలబెట్టిన, అమ్మాయి తండ్రి..

కోపంతో ప్రేమికుడి ఇంటికి, పెళ్లికి సహకరించిన అతడి స్నేహితుల ఇంటికి నిప్పు పెట్టిన యువతి తండ్రి. యువతి తండ్రి ఇటుకాలపల్లి సర్పంచ్ కాగా, ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రంజిత్.

(Photo-Video Grab)

ఇటుకాలపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంట కావ్య - రంజిత్. కోపంతో ప్రేమికుడి ఇంటికి, పెళ్లికి సహకరించిన అతడి స్నేహితుల ఇంటికి నిప్పు పెట్టిన యువతి తండ్రి. యువతి తండ్రి ఇటుకాలపల్లి సర్పంచ్ కాగా, ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రంజిత్.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు