Munugode Bypoll Result 2022: మునుగోడులో 11వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్యం, 5800 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్, టాప్ గేరులో దూసుకెళ్తున్న కారు..

ఉప ఎన్నికల ఫలితాలు 11 రౌండ్లు పూర్తయ్యే సరికి 5800 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ గెలుపు దిశగా ప్రయాణిస్తోంది. 11రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షా 70వేల ఓట్ల కౌంటింగ్ పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

TRS VS BJP (File Image)

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ టాప్ గేర్ లో దూసుకెళుతోంది. ఉప ఎన్నికల ఫలితాలు 11 రౌండ్లు పూర్తయ్యే సరికి 5800 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ గెలుపు దిశగా ప్రయాణిస్తోంది. 11రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షా 70వేల ఓట్ల కౌంటింగ్ పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)