Mancherial District: విలేఖరుల ముసుగులో అక్రమ దందా.. ఏడుగురిపై కేసు నమోదు, కారు సీజ్.. బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విలేఖరుల ఆటకట్టించారు పోలీసులు.
మంచిర్యాల జిల్లా(Mancherial District) వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విలేఖరుల(Fake Journalists) ఆటకట్టించారు పోలీసులు. విలేఖరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.
నిందితుల వద్ద నుంచి ఒక కారు, 90 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు(Mancherial Police) సమాచారం అందించాలని పేర్కొన్నారు ఏసీపీ వెంకటేశ్వర్లు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇక మరో ఘటనలో ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా కొంతమంది యువత చేసే పనులు పక్కన వారికి చికాకు తెప్పిస్తున్నాయి. 'వాలంటైన్ డే' పేరుతో వెర్రి పనులు చేస్తున్నారు.
Journalists Arrested for Illegal Activities in Mancherial District
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement