Jr NTR Meet Amit Shah: జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా డిన్నర్, నోవాటెల్ కు వచ్చి అమిత్ షాతో కలిసి భోజనం చేసిన తారక్, రాజకీయ భేటీ కాదని ప్రకటించిన బీజేపీ..

జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో భేటీ అయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చ జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమేనని ఇంకొందరు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను అమిత్ షా చూశారని.. అందులో అద్భుతంగా నటించినందుకు ప్రశంసించేందుకే జూనియర్ ఎన్టీఆర్ ను నోవాటెల్ కు పిలిపించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now