Free Electricity Row: వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ ఎపిసోడ్ సూత్రధారి కేసీఆరే, బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీని లేపాలని కేసీఆర్ అనుకున్నాడు. కేసీఆర్ అనుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హైప్ వచ్చింది. వెంటనే దించాలి అనుకుని రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి 3 గంటల కరెంట్ చాలు, ఉచిత విద్యుత్ అవసరం లేదని చెప్పమని చెప్పాడు. కేసీఆర్ చెప్పినట్లు రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు.
కాంగ్రెస్ పార్టీని లేపాలని కేసీఆర్ అనుకున్నాడు. కేసీఆర్ అనుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హైప్ వచ్చింది. వెంటనే దించాలి అనుకుని రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి 3 గంటల కరెంట్ చాలు, ఉచిత విద్యుత్ అవసరం లేదని చెప్పమని చెప్పాడు. కేసీఆర్ చెప్పినట్లు రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని లేపమని మీడియా సంస్థలకు కేసీఆర్ పైసలు పంపిస్తుండు - నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి
Video Here
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)