Kothagudem Political War: కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర అరోపణలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు

రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు కొత్తగూడెంలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర అరోపణలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు.

twitter, వనమా వెంకటేశ్వరరావు, గెడల శ్రీనివాసరావు

కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట.. రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు కొత్తగూడెంలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర అరోపణలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. నిన్న శుక్రవారం పోడు భూముల పంపిణీకి పాల్వంచకు వస్తున్న మంత్రి హరీష్ రావు కోసం జీఎస్ఆర్ ట్రస్ట్ పేరిట గడల శ్రీనివాసరావు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే ఆదేశాలతో తీసేసిన మున్సిపల్ సిబ్బంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement